05-02-2023, 01:08 PM
(02-02-2023, 06:45 AM)Eswar P Wrote: నాకు ఈ సైట్ లో ఉన్న అందరూ ఫెవరేట్ రచయితలే ఎందుకంటే ప్రతిఫలం ఆసించకుండా టైం వెచ్చించి మనకు వినోదం అందించుచున్నారు.. Thanks to all of them.I am one of her personal associates who write some ideas and lines. అప్పట్లో ఇంత ఈజీగా టైపింగ్ అయ్యేది కాదు. తెలుగులో రాయాలి అంటే font writers undali. seperate గా అందులో రాసి మళ్ళీ అది copy paste చేయాల్సి వచ్చేది. Thanks
అయితే నాకు బాగా ఇష్టమైన రైటర్ సంధ్యా కిరణ్ గారు ఆవిడ వ్రాసిన భర్తలమార్పిడి కథ ఒక అద్భుతం ఆవిడ శైలి ఎవ్వరికి సాధ్యం కాదు . అప్పట్లో ఆ కథ ఒక సంచలనం ఓల్డ్ xossip site లో అత్యధిక పేజెస్ వ్యూస్ కలిగిన కథ ఇదే.

నా fb id.
Www.facebook.com/pushpa.snighda.5
Www.facebook.com/pushpa.snighda.5