Thread Rating:
  • 10 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఫర్ సేల్ - 12వ భాగం - Posted on July 15, 2023 (by Good Memories)
(04-02-2023, 01:06 AM)goodmemories Wrote: మిత్రులారా,

ఫర్ సేల్ కథ 11వ భాగం వచ్చే వారంలోపులో ప్రచురించేస్తాను. 

నిజానికి ఈ 10వ భాగం మొత్తంగా ఓ 20 పేజీలు ఒకేసారి ప్రచురిద్దామన్ని అనుకున్నాను కానీ ఆ మిగిలిన కథ రాయడానికి సమయం చిక్కడం లేదు.. గతవారమే కథ ప్రచురిస్తానని మీకు మాట ఇచ్చాను. అందుకే ఆ 10వ భాగాన్ని కుదించి ఇప్పుడు ఒక 7 పేజీలు ప్రచురించాను. 

ఫర్ సేల్ 11వ భాగంలో 10 పేజీల కథ సిద్దంగా ఉంది. మరొక్క 2 నించి 3 పేజీల కథ రాస్తే ఆ కథ పూర్తి అయిపోతుంది. ఈ వారంలో మిగిలిన ఆ కథ రాయడం పూర్తిచేసి 11వ భాగాన్ని వచ్చే శుక్రవారం లోపులో రాసి ప్రచురించేస్తాను.. 

మీ
గుడ్ మెమొరీస్

===========================================================================================

ఈ భాగము పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా మీ స్పందన(రిప్లై) ద్వారా తెలుపగలరు. మీకు ఈ భాగము నచ్చితే తప్పకుండా లైక్ ([Image: like.png]), రేట్ ([Image: rate.png]) బటన్స్ నొక్కి మీ ఆనందాన్ని పంచుకోగలరు!
E story climax kosam chala waiting I think climax mamuluga undademo
[+] 1 user Likes KKKKK's post
Like Reply


Messages In This Thread
RE: ఫర్ సేల్ - 9వ భాగం - Posted on February 2, 2022 (by Good Memories) - by KKKKK - 04-02-2023, 01:21 PM



Users browsing this thread: 23 Guest(s)