04-02-2023, 12:39 AM
చాలా రోజుల తరువాత ఒక భారీ అప్డేట్ తో మా ముందుకు వచ్చారు.....చాలా సంతోషం బ్రో....అప్డేట్ సూపర్ గా వుంది....కాకపోతే పాపం హీరో నీ అంతగా టీజ్ చేస్తుంటే కొంచం జాలి వేసింది......త్వరగా మహేశ్వరుడు ని మహి నీ కలిపెయ్యండి బ్రో.....ఇంకా ఈ సస్పెన్స్ చాలు....మళ్ళీ వాళ్ళిద్దరూ ఎక్కడ దూరం అవుతారో అని భయంవేసింది.........
ఇంత భారీ అప్డేట్ కి ధన్యవాదాలు
ఇంత భారీ అప్డేట్ కి ధన్యవాదాలు


