03-02-2023, 11:05 PM
రెండుకళ్ళు అనే thread లో వదిన అనే కధ చదివాను
ఎంత చక్కగా రాసారు అండి
చదువుతుంటే కళ్ళ ముందు కనిపిస్తుంది
Characters ని చాలా బాగా రూపోందించారు
కానీ
కాని చివరిలో ఎందుకు అంతగా ఏడిపించారు నన్ను
నా కంట్లో కన్నీరు ఆగకుండా కారుతూనే ఉంది
చాలా కోపం వచ్చింది మీ మీద
నేను ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను
కానీ ఈ కధ చదివిన తరువాత ఇంతలా ఎప్పుడు ఏడవలేదు
పడుకున్నా కూడా అదే గుర్తుకువచ్చి నాలో నేను ఏడ్చుకుంటున్నా
అంతలా కనెక్ట్ అయ్యాను
ప్లీజ్ మీరు sad stories రాయొద్దు
And Thankyou for a wonderful story
నాకు జీవితంలో ఎప్పుడు బాధ అనిపించినా ఈ కధ చదువుకుంటాను
Hatsoff
అందరూ మిమ్మల్ని sad ending ఇవ్వద్దు అంటుంటే ఏంటో అనుకున్నా కానీ ఇప్పుడు తెలిసింది
ధన్యవాదాలు మిత్రమా Takulsajal
Waiting for your new episodes