03-02-2023, 01:08 AM
(This post was last modified: 03-02-2023, 01:12 AM by The_Villain. Edited 2 times in total. Edited 2 times in total.)
మీ అప్డేట్ చదువుతున్నంత వరకు గలిలో తెలుతున్నట్టు వుంటుంది,అప్డేట్ పూర్తి అయిన వెంటనే హఠాత్తుగా నేలపై పడినట్టు చాలా భాధగా ఉంది.
మీ రచనాశైలితో నన్ను ఒక కొత్త లోకంలోకి తీసుకుని వెళ్లినందుకు కృతజ్ఞుడిని.
నాదొక చిన్న విన్నపం, దయచేసి అప్డేట్స్ కొంచం తొందరగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తారని భావిస్తు మిగతా పూర్తికాని కథలని కొనసాగించాలని కోరుకుంటున్నాను.
మీరు మాకు అందించిన అద్భుతమైన కథలకు ధన్యవాదములు.
హృదయపూర్వక అభినంధనలు.