Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చిన రచయిత - కారణాలు
#80
నాకు ఈ సైట్ లో ఉన్న అందరూ ఫెవరేట్ రచయితలే ఎందుకంటే ప్రతిఫలం ఆసించకుండా టైం వెచ్చించి మనకు వినోదం అందించుచున్నారు.. Thanks to all of them.
అయితే నాకు బాగా ఇష్టమైన రైటర్ సంధ్యా కిరణ్ గారు ఆవిడ వ్రాసిన భర్తలమార్పిడి కథ ఒక అద్భుతం ఆవిడ శైలి ఎవ్వరికి సాధ్యం కాదు . అప్పట్లో ఆ కథ ఒక సంచలనం ఓల్డ్ xossip site లో అత్యధిక పేజెస్ వ్యూస్ కలిగిన కథ ఇదే. 
[+] 5 users Like Eswar P's post
Like Reply


Messages In This Thread
RE: మీకు నచ్చిన రచయిత - కారణాలు - by Eswar P - 02-02-2023, 06:45 AM



Users browsing this thread: