01-02-2023, 05:44 PM
(01-02-2023, 04:20 PM)ITACHI639 Wrote: Okko chukka equal to okko fan of yours.
Haha em led bro urike.
Utthaga waiting ante simple ga untadi Ani ala pettina
(01-02-2023, 05:22 PM)Uday Wrote: జాని భాయ్...ఈ కథ పూర్తిగా ఇప్పటికే రాసుకుని ఉంటే నా సలహా ఏదైనా మన తెలుగు పత్రికకు పంపించు. రాసిన దానికి ఫలమూ, పలితమూ దక్కుతుంది. రెండో టీజర్ చూసిన తరువాత నా అభిప్రాయం, ఈ సైట్లో వచ్చే మామూలు మసాలా కథ లాంటిది కాదిది. ఈ కథలో చాలా ప్లాట్లు, మలుపులు, సస్పెన్సుతో పాటూ వున్నట్లున్నాయి...కానివ్వు
(01-02-2023, 05:35 PM)ITACHI639 Wrote: అవును నేను కూడా అదే ఒకసారి నీకు Instagram లో చెప్పాను Jani bro.
This story has such potential.
మిత్రులారా... నా సహోదరులు లారా...
నేను ఈ కథ కేవలం ... కేవలం మీకోసం మాత్రమే కొనసాగిస్తున్న..
అలాగే నేను బహుశా ఇదే మొదటి సారి అనుకుంట టీజర్ ఇవ్వడం.. కొంతమంది నేను ఏదో సైట్ లో కథ ఇక్కడ రాస్తున్న అని అనుకుంటున్నారు .
వాళ్ళకి తెలియజేయడం కోసమే ఈ టీజర్స్ ఇది పూర్తిగా నా సొంత ఊహాగానం అని.. అలాగే పాత్రలు నేను కొన్ని ఎక్కడో చూసినవి మాత్రమే ..
అలాగే కథ అయితే కొద్దిగా రాసి ఉంచాను.. నా మైండ్ సెట్ నీ బట్టి కొనసాగించాలా లేదా అని అలోచన...
ఆదివారం ట్రైలర్ వదులుతాను....
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...