01-02-2023, 05:22 PM
జాని భాయ్...ఈ కథ పూర్తిగా ఇప్పటికే రాసుకుని ఉంటే నా సలహా ఏదైనా మన తెలుగు పత్రికకు పంపించు. రాసిన దానికి ఫలమూ, పలితమూ దక్కుతుంది. రెండో టీజర్ చూసిన తరువాత నా అభిప్రాయం, ఈ సైట్లో వచ్చే మామూలు మసాలా కథ లాంటిది కాదిది. ఈ కథలో చాలా ప్లాట్లు, మలుపులు, సస్పెన్సుతో పాటూ వున్నట్లున్నాయి...కానివ్వు
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)