29-01-2023, 11:41 PM
Micheal scott గారు, మీరు చూసిన సినిమా "మాసూద" నా అండి... ఎందుకంటే మీ కథ ఈరోజే చదవడం మొదలుపెట్టా... స్టార్టింగ్ చదువుతుంటే నాకు ఆఁ సినిమా గుర్తొచ్చింది... అందుకే అడుగుతున్నానండి... మరోలా అనుకోవద్దు...
-- సుహాసిని శ్రీపాద