29-01-2023, 07:47 PM
Quote:ఎప్పుడైనా.. వీలు చూసుకుని.. ఈ సైట్ తో నాకున్న అనుబంధాన్ని share చేసుకుంటాను...
మీ అనుబంధాన్ని share చేసుకుంటాను అన్నందుకు చాలా సంతోషంగా ఉంది.
మీరు అడిగిన కథలు వెతికి పెడతాను.
గరళకంటుడు , ఈ నవల రచయిత ఎవరు తెలిస్తే వెతకడానికి సులభంగా ఉంటుంది.
వీలు చేసుకుని వస్తూ ఉండండి మిత్రమా.
https://www.file-upload.org/d80aniklr906
Nalugilla Chavidi 01-18.pdf
(1.8 MB)
---------------------------------------------
To download , Try Brave Browser.