29-01-2023, 02:07 PM
సరిత్ గారు,
మీ కృషి , పట్టుదల, ఒపికకు...
నేను ఆన్ లైన్లో స్టోరీస్ చదవడం 2003 నుండి మొదలైంది, అప్పట్లో యాహూ గ్రూప్స్ మొదలు శృంగారం డాట్ ఐ ఎన్ జి, ఓపెన్ సొలారిస్ ఇప్పటి xossipy వరకు అన్ని sites లో కథలని చదివాను..
Sorry.. తెలుగులో టైప్ చేయాలంటే.. కొంచెం ఇబ్బందిగా వుంది.. అందులోనూ మొబైల్ లో అయితే మరీను..
ఎప్పుడైనా.. వీలు చూసుకుని.. ఈ సైట్ తో నాకున్న అనుబంధాన్ని share చేసుకుంటాను...
ప్రస్తుతానికి నాకు కొన్ని కథల పుస్తకాల వివరాలు కావాలి..
1. సుమిత్ర & సుబ్బారావు... యాహూ గ్రూప్స్ లో కొన్ని ఎపిసోడ్స్ చదివినట్టు గుర్తు... పూర్తి కథ ఎక్కడ దొరుకుతుంది..?
2. గరళకంటుడు.. పూర్వం ఎప్పుడో ఈ పుస్తకం చదివాను.. దాని pdf ఇక్కడ దొరుకుతుందా..?
3.నాలుగిల్ల చావిడి.. ఇది కూడా కొన్ని భాగాలు భాస్కర్ గారి సెపరేట్ యాహూ గ్రూప్ లో చదివాను... పూర్తి కథ ఎక్కడ దొరుకుతుంది..?
మరొక్కసారి