29-01-2023, 08:52 AM
చాలా బాగా రాస్తున్నారు. చాలా మంది కట్టే కొట్టే తెచ్చే type లో ఎక్కెయ్ పెట్టేయ్ కొట్టెయ్ అనట్టు రాస్తారు. మీరు అలా కాకుండా romantic ga సహజంగా రాస్తున్నారు. టీనేజ్ లో చదివిన romantic నవలలు గుర్తు చేశారు. ధన్యవాదాలు చౌదరి గారు
Innocently yours


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)