28-01-2023, 07:08 PM
(28-01-2023, 05:17 PM)Psychosathi0987 Wrote: ఈ కథ చదువుతూంటే ఎక్కడో ఎదో కథల యాప్లో చదివిన కథల ఉంది. మీరు ఏమైనా ప్రతిలిపి రీడర్ ఆహ్ బయ్య ఎందుకు అంటే నేను కూడా రీడర్ నె కానీ మంచి కథనే ఎంచుకున్నారు. ఈ కథ రాసింది తేజు పర్ణికా గారు అనుకుంటా.
తొందర పడొద్దు భయ్య ... నా కథను పూర్తిగా చదివి అప్పుడు చెప్పండి.. ఏ ఆప్ లో కథ ల ఉందో.. లేదా నా సొంత ఊహాగానమో... ఆలోచనలు కొంతమందివి ఒకేలా ఉంటాయి ..ఈ కథ నా పాత కథకి కొనసాగింపు...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...