Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ఇచ్ఛారూపధారి...!!! Mega trailer
                 @@@@@..... TEASER.....@@@@@


భేతాళ నీకు శాప విమోచనం కలిపి పరిపూర్ణ రూపం రావాలి అంటే నాకు సహాయం చేయి అప్పుడు నేను నీకు పరిపూర్ణ రూపం రావడానికి మార్గం చూపిస్తాను..

కుకృతి...కాకసుర నువ్వు లేని పోని సమస్యలు నెత్తి మీద వేసుకుంటున్నావు..ఆలోచన భావం మందగించి ఉన్నదా నీకు...

.....@@@....

ధర్మాన్... డాడీ నాకు ఏమైంది అమ్మ ఎందుకు అల బాధపడుతుంది... మీ వొంటి మీద ఆ దెబ్బలు ఏంటి నిన్న రాత్రి బయట కు వచ్చిన నేను ఉదయం లేచి చూస్తే నా రూం లో ఉన్నాను .. మృదుల కూడా ఎందుకు ఏడుస్తుంది చెప్పండి..

అభీర్... ధర్మా అది మరీ అంటూ తల దించుకుని ఎలా చెప్పాలో తెలియడం లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు..

నిరాగి...చిన్నబాబు మీకు ఏమి కాలేదు.. రాత్రి కళ్ళు తిరిగి పడిపోయారు మీరు..

.....@@@.....

అయితే కాపల కోసం అందరూ ఇక్కడే ఉన్నారా నేను లోపలికి వెళ్ళడం అసంభవం ఆ ఇంటి బిడ్డను బయటకు తీసుకొని రావాలి ఎలా....

....@@@.....

నాగులకు , మానవులకు ప్రేమ సంబంధం ఉండకూడదు దేవయాని .. నువ్వు మా నాగలోక రక్షకురాలివి మాత్రమే కాదు .. నా మేనకోడలు కూడా గుర్తుంచుకో అతని మీద నీకు ఉన్న ప్రేమ నీ శక్తులను హరీస్తుంది.. అంతే కాదు అతని ప్రాణాలకు కూడా ప్రమాదమే..

దేవయాని... నాకు నా కర్తవ్యం గుర్తుంది.. నేను నాగలోక యువరాణి ని కూడా నాది కేవలం స్నేహం మాత్రమే ప్రేమ కాదు...( మాటలు పొడిబారి వస్తున్నాయి)...

.....@@@....

నా వల్ల కాదు మీకే మీరు జీవితం లో అన్ని అనుభవించారు.. 10 సం " లు గా ఈ చలి ప్రాంతం లో ఉంటున్నాం ... ఆడవాళ్ల వైపు చూడకూడదు అంటే ఎలా కష్టం గా ఉంటుంది ..అర్ధం చేసుకోండి...


***..... ఇంకో రెండు సం"లు మన పని పూర్తి అవుతుంది.. అయిన నువ్వు ఎలాగో ఇక్కడే ఉండాలి తిరిగి ఊరికి వెళ్ళలేవు కదా అని నవ్వుతున్నాడు...

.....@@@.....

నిరాగీ...అతని సంగతి ఏం చేద్దాం..

అభీర్... నాకే వెన్నుపోటు పొడవాలి అని అనుకున్నాడు.. ఏమి చేయాలో నేను చెప్తాను కానీ ఇప్పుడు సమయం కాదు...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 7 users Like Jani fucker's post
Like Reply


Messages In This Thread
RE: ఇచ్ఛారూపధారి...!!!...( మూడవ భాగం) ఈరోజు 18- జనవరి-2023 - by Jani fucker - 28-01-2023, 01:56 PM



Users browsing this thread: 11 Guest(s)