Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ప్రేమ సంగీతం by Srinivasavity
update 16

మా ఆయనొచ్చినా మా సరసాలకు, శృంగారానికి, సంగమానికి ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. నా పరిస్థితి నాకే విచిత్రంగా అనిపిస్తోంది.ఇదంతా తప్పనిపించినా తప్పడంలేదు. పక్కన మొడుండగా మరో మగాడితో సరసాలు ఏ పరిస్థితులకు దారి తీస్తాయో తెలియడంలేదు.

మూడు రోజుల తర్వాత అనుకుంటా మా ఆయన సాయంత్రం డ్యూటీకి వెళ్ళే ముందు "సంగీతా! ప్రేమ్ గాడొచ్చాడేమో చూడు,ఒకవేళ రూమ్*లో ఉంటే రమ్మని చెప్పు"అన్నాడు."వాడేందుకు? "అన్నాను. "ఒకసారి వాణ్ణి పిలువుగదా"అన్నాడు. నేను వాడి రూమ్ దగ్గరకు వెళ్లి వాణ్ణి పిలిచాను. వాడు "ఏంటక్కా?"అంటూ డోర్ తీసాడు. వాడు ఎక్కడికో బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నట్లున్నాడు. "నిన్నెందుకో బావ పిలుస్తున్నాడు "అని చెప్పాను."సరే ఈ షూ తీసేసివోస్తా"అన్నాడు. నేను "సరే "అంటూ వెనక్కోచ్చాను. "వస్తున్నాడు "అని మా ఆయనకు చెప్పి నేను కిచెన్ లో కెళ్ళాను. నాకు తెలుసు ప్రేమ్ గాడు రాగానే టీలు తీసుకురమ్మంటారు.కాని వాడికి కాఫీ అంటే ఇష్టం. ఆయన కోసం టీ,వాడి కోసం కాఫీ రెడీ చేస్తున్నాను. అంతలోనే ప్రేమ్ గాడోచ్చిన శబ్దమయింది.అనుకన్నట్లే మా ఆయన "సంగీతా టీ తీసుకురా"అని కేకేశారు.టీ,కాఫీ తీసుకొని హాల్లోకి వెళ్ళాను. ఇద్దరికీ కప్పులిచ్చి సోపాలో కూర్చున్నాను. టీ తాగుతూ మా ఆయన"ప్రేమ్! ఒక హెల్ప్ చేస్తావారా? "అని అడిగాడు. "చెప్పు బావా నాతో అయితే చేస్తాను "అన్నాడు. నాకు మా ఆయన ఏమడుగుతున్నాడో అర్థం కాలేదు. "నీతో అవుతుంది. కాని నువ్ చేస్తానంటే చెప్తాను "అన్నాడు మా ఆయన.'తప్పకుండా చేస్తాను చెప్పు బావా"అని వాడన్నాడు."ఏం లేదురా రేపు మీ అక్కను సిటీ తీసుకెళ్ళి బట్టలు ఇప్పించాలి.నాకేమో సెలవు దొరకట్లేదు. జాతర కోసం అందరికీ బట్టలు కొనాలి.నీకు వీలయినా కాకపోయినా ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చెయ్ రా"అనడిగారు. "సరే "అన్నాడు. నేను మధ్యలో కల్పించుకొని "వీడితో నేను వెళ్ళను. వీడు సరిగ్గా మాట్లాడడు,అంటీఅంటనట్లుంటాడు "అన్నాను. మా ఆయన నవ్వుతూ "కొంచెం ప్రీగా నంట ఉండరా బాబు"అన్నాడు. "నాకు ఆడోళ్ళతో ఏం మాట్లాడాలో సరిగ్గా తెలియదు "అన్నాడు. మా ఆయన మళ్ళీ నవ్వుతూ "సరే గాని నీకు బైక్ నడపడం వచ్చా?"అనడిగారు. "అఁ వచ్చు, కాని ఎందుకు అడిగావు బావా?"అన్నాడు వాడు. "ఏంలేదురా..నా బైక్ ఇంటి దగ్గరే ఉంచి నేను డ్యూటీకి వెళ్తాను. రేపు మీ అక్కను బైక్ మీద సిటీ తీసుకెళ్ళు బస్సులో వెళ్ళారనుకో వీళ్ళ షాపింగ్ కు రేపు ఒక్కరోజు సరిపోదు "అన్నాడు "సరే బావా ఫ్రెండ్స్ తో సిటీకి సినిమాకెల్దామనుకున్నాము.నాకు లేటవుతోంది "అంటూ వాడు లేచాడు. "రాత్రి త్వరగా రారా మీ అక్క ఒకతే ఉంటుంది "అన్నాడు. "తొమ్మిది లోపలే వచ్చేస్తాను "అంటూ వెళ్లిపోయాడు.

ప్రేమ్ గాడు వెళ్లి పోయాక"వాడితో వెళ్ళడమెందుకు? వాడితో బైక్ మీద వెళ్ళడం నాకిష్టంలేదు, ఎవరైనా చూస్తే కూడా బాగుండదు. "అన్నాను. "వాడితో ఏమైనా ఇబ్బందా? వాడేమైనా అన్నాడా?నీకు వాడేందుకు నచ్చట్లేదు?"అని అడిగారు. "వాడెవరికి నచ్చడండీ?వాడందరికీ నచ్చుతాడు. వాడి పరిధిలో వాడుంటాడు. నాతో వాడెప్పుడూ గౌరవంగానే ఉంటాడు. కానీ సమస్యదికాదు.."అని నేను గొణుగుతుంటే,"సమస్య ఏదయినా కాని, వాళ్ళ అన్న నాకు మంచి ప్రెండ్. ఇక ప్రేమ్ గాడు నాకు తమ్మడిలాంటివాడు.నువ్వింకేం మాట్లాడకు రేపు వాడి వెంట వెళ్ళి అమ్మకు,చెల్లికి,అత్తమ్మకు,మామయ్యకు,మీ చెల్లికి అందరికి బట్టలు తీసుకురా...సరేనా...డబ్బులు బీరువాలో ఉన్నాయి . నేను డ్యూటీకి వెళ్ళాలి."అంటూ తయారై వెళ్ళిపోయాడు. నేను నా సాయంత్రం పనుల్లో మునిగిపోయాను.నా పనులన్నీ ముగిసేటప్పటికి చీకటయింది.పనిలో పనిగా వంటచేసేద్దామని వంట చేసేశాను. వంట ముగించేసరికి ఏడయింది. 

ఎందుకో బాగా అలసటగా అనిపించింది.బాత్రూంలోకెల్లి స్నానంచేసి ప్రెషప్ అయ్యాను.అప్పటికే ఎనిమిదయింది .వాడెలాగు పదింటివరకు రాడు.నాకేమో ఆకలవుతోంది,తినేసి కూర్చుందామని అన్నం పెట్టుకొని టి.వీ చూస్తూ తింటూ కూర్చున్నాను. తినటమైపోగానే పాత్రలన్నీ కడిగేసి మెయిన్ డోర్ లాక్ చేసి సోపాలో కూర్చొని టి.వి చూస్తుంటే నిద్ర రావటం మొదలయింది. కిచెన్ లోకెల్లి వాడు రావడానికి కోసం డోర్ బోల్ట్ తీసోచ్చి కూర్చుని టి.వి చూస్తున్నాను.ఎప్పుడు నిద్ర పట్టందో తెలియదు. బాగా మత్తు నిద్రలోకి జారిపోయాను. రాత్రి మధ్యలో మేలుకొచ్చి చూస్తే వాడు కింద కూర్చొని నా తొడలపై తల పెట్టుకొని నా ఒళ్ళో నిద్రపోతున్నాడు.గోడ గడియారం వైపు చూసాను. టైం మూడవుతోంది.మెల్లిగా వాడి తల పక్కకు జరిపి, బాత్రూం వెళొచ్చి నేను కూడా వాడి పక్కన కూర్చొని వాడి తలను నా ఎదపైకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాను. వాడు నిద్రలోనే "ఊఁఁ"అంటూ గట్టిగా పెనవేసుకున్నాడు.మా ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమో,మోహమో,ఇంకేదో అర్థం కావట్లేదు.ఒక్కోసారి బిడ్డలా,మరోసారి ప్రియుడిలా,ఒకసారి ప్రెండ్ లా, మరొకసారి నా కోసమే పుట్టిన నా వాడిలా,నా మగడిలా ఈవారం రోజుల్లో పలురకాలుగా కనిపించాడు. ఒక పక్క తప్పనే భావన మరో పక్క తప్పదనే భావన.నా ఆలోచనల అలజడిని కాలమే కొలిక్కితేవాలి.
 horseride  Cheeta    
[+] 5 users Like sarit11's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ సంగీతం by Srinivasavity - by sarit11 - 27-01-2023, 02:02 PM



Users browsing this thread: 21 Guest(s)