25-01-2023, 12:00 PM
తమన్నా ఫ్లాట్ లో :-
రవి మంచం మీద జారబడి లాప్టాప్ చూసుకుంటున్నాడు
తమన్నా : రవి...
రవి : హ్మ్మ్
తమన్నా : రవి...
రవి : చెప్పు..
తమన్నా : నాకు ఢిల్లీ bbc ఛానల్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది..
రవి : (విసుగ.). నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు నువ్వు అక్కడ జాయిన్ అవ్వడం ఇష్టం లేదని.. ఒకవేళ నువ్వు అక్కడ జాయిన్ అయితే నువ్వు అక్కడ నేను ఇక్కడ... చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది... నిన్ను విడిచి నేను ఉండలేను...
తమన్నా : నువ్వు కూడా అక్కడకి ట్రాన్స్ఫర్ పెట్టుకోచ్చు కద..
రవి : ( కోపంగా ) enough తమ్ము... నువ్వు వెళ్లడం నాకు ఇష్టం లేదు ఇది ఫైనల్...ఇక ఆ మ్యాటర్ మర్చిపో..
అని లాప్టాప్ కటేసి పడుకున్నాడు...
జర్నీ రోజు రానే వచ్చింది..
రవి ఆఫీస్ కి వెళ్ళిపోయాక తమన్నా మధ్యాహ్నం లంచ్ చేసి టేబుల్ పై లెటర్ రాసి పెట్టి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయింది..
విఖాస్ ఏమో తన నానమ్మ కి వొంట్లో బాగోలేదని 1 వీక్ లీవ్ పెట్టి.. అపార్ట్మెంట్ దగ్గర వాచ్ మ్యాన్ కి 10 వేళ్ళు ఇచ్చి తను చెప్పి నట్టు చెప్పమని ఎయిర్పోర్ట్ కి వెళిపోయాడు...
ఇద్దరు ఎయిర్పోర్ట్ లో కలిసి ఢిల్లీ కి బయలుదేరారు..