23-01-2023, 01:05 AM
(22-01-2023, 10:59 PM)ITACHI639 Wrote: మిత్రమా, కమల్ వాళ్ళని save చేసింది ఎవరూ అంటే ఏం చెప్పాలి,
కథలో సంధ్య ఫ్యామిలీ కాకుండా ఉన్న characters, బిపిన్ (వీడు ఎలాగో కమల్ తో ఉన్నాడు), స్టీవ్ (వీడు గొడవ పడ్డాడు వెళ్లి కపాడుతాడా), విశాల్ (విశాల్ అన్న అయ్యుండచ్చు, నువ్వు ఇంకా ఇంట్రో చెయ్యలేదు), మిగిలింది అమాన్ గాడు.
నేను సమాధానం చెప్పలేదు, but analysis అయితే ఇది.
అతిశయోక్తి కాదు కాని నా కథ లో చిన్న పక్షి కనిపించిన దాని ప్రభావం ఎక్కడో ఒక చోట ఉంటుంది...
నీ analysis ప్రకారం ఉన్నవాళ్ళలో అమాన్ వాడు రాడు... విశాల్ అన్న కూడా కాదు ఎందుకంటే వచ్చిన వ్యక్తి సంధ్య ఫ్యామిలీ కీ తెలుసు కదా...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...