21-01-2023, 07:48 PM
(21-01-2023, 07:11 PM)prasad_rao16 Wrote: ఆమని గారు....కధ మాత్రం సూపర్ ఉన్నది...మీరు అంత పెద్ద అప్డేట్ ఇస్తున్నా కూడా మొత్తం చదివిన తరువాత అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది....బాగా మూడ్ కూడా వస్తుంది.....ఇక పోతే నాదో చిన్న సలహా....అది మీకు నచ్చి కుదిరితేనే చేయండి....లేకపోతే లైట్ తీసుకోండి.....
కధ మొదలు పెట్టిన దగ్గర నుండీ మీరు వారి మాటల్లో (శిల్ప మాటల్లో, సాగర్ మాటల్లో) అని రాస్తున్నారు.....అలా రాసినప్పుడు ఎవరు ఏం మాట్లాడారో అర్ధం చేసుకోవడానికి టైం పడుతుంది....అలా కాకుండా అప్డేట్ లో
శిల్ప ః ...........(ఇలా అన్నది....)
సాగర్ ః ............
అలా రాస్తే ఇంకా బాగుంటుందని నా ఆలోచన......ఇది నా అభిప్రాయం మాత్రమే....మీకు ఎలా వీలుగా ఉంటే అలా కంటిన్యూ చేయండి.....
(21-01-2023, 07:47 PM)iam.aamani Wrote: చాలారోజుల తర్వాత మీ కామెంట్ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది ప్రసాద్ గారు. నా కథ మీరు చదువుతున్నారు అని విన్నాక నాకూ హ్యాపీగా ఉంది.
మీరు పెట్టిన బొమ్మలు చాలా బాగున్నాయి.
మీరు చెప్పినట్టు శిల్ప:
రమ్య:
సాగర్:
ప్రవీణ్:
ఇలా పెట్టి రాయడం బాగానే ఉంటుంది. కానీ అలా రాయడం కొంచెం టైంతో కూడిన పని. ఇంకొవిషయం ఏంటంటే నేను అలా రాయడానికి ఒక కారణం కూడా ఉంది. ఏంటంటే చదివేవారు కథను శ్రద్దగా చదువుతారు. అర్ధం చేసుకుంటూ. లేదంటే పైన చెప్పినట్టు పేర్లు రాసి కథ రాస్తుంటే స్కిప్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే చదివారు స్కిప్ చేయకుండా చదవడానికే నేను ఈ ప్లాన్ చేశాను.
రాయడానికి మనం అంత కష్టపడుతున్నప్పుడు చదివేవారు ఆ మాత్రం అర్ధం చేసుకుని చదవకపోతారా చెప్పండి.
బొమ్మలు బాగున్నాయి.