21-01-2023, 07:11 PM
ఆమని గారు....కధ మాత్రం సూపర్ ఉన్నది...మీరు అంత పెద్ద అప్డేట్ ఇస్తున్నా కూడా మొత్తం చదివిన తరువాత అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది....బాగా మూడ్ కూడా వస్తుంది.....ఇక పోతే నాదో చిన్న సలహా....అది మీకు నచ్చి కుదిరితేనే చేయండి....లేకపోతే లైట్ తీసుకోండి.....
కధ మొదలు పెట్టిన దగ్గర నుండీ మీరు వారి మాటల్లో (శిల్ప మాటల్లో, సాగర్ మాటల్లో) అని రాస్తున్నారు.....అలా రాసినప్పుడు ఎవరు ఏం మాట్లాడారో అర్ధం చేసుకోవడానికి టైం పడుతుంది....అలా కాకుండా అప్డేట్ లో
శిల్ప ః ...........(ఇలా అన్నది....)
సాగర్ ః ............
అలా రాస్తే ఇంకా బాగుంటుందని నా ఆలోచన......ఇది నా అభిప్రాయం మాత్రమే....మీకు ఎలా వీలుగా ఉంటే అలా కంటిన్యూ చేయండి.....