21-01-2023, 05:47 PM
(21-01-2023, 05:21 PM)Nani666 Wrote: Nice update but chala gap tisukunaru మర్చిపోయాం కూడా. Last appati daga iyendo ani
చాలా బిజీ ఐపోయాను అందుకే update ఇవ్వటం కుదరటం లేదు, two స్టోరీస్ ఒకేసారి కంటిన్యూ చేయటం బాగోదు అని గజిని స్టోరీ
కి update ఇస్తున్న ఎందుకంటే రెండు స్టోరీస్ లో కామన్ నేమ్స్ ఉండటం వల్ల కన్ఫ్యూస్ అవుతారేమో అని ఒక దానినే కంటిన్యూ చేస్తున్న, నిజానికి గజిని లో నేను రాసుకున్న స్టోరీ వేరు అది కంప్లీట్ గా ఉంది కానీ ఎందుకో నాకే తెలీదు
చాలా వరకు చేంజ్ చేశా మళ్ళీ కొత్తగా రాస్తున్నాను అందుకే update లేట్ అవుతుంది, రెగ్యులర్గా update ఇవ్వటానికి ట్రై చేస్తాను