21-01-2023, 11:58 AM
(21-01-2023, 11:51 AM)Uday Wrote: భలే నడిపించావు బ్రో ఈ ఎపిసోడ్ని, మొదటినుంచి చివిరిదాకా ఎక్కడా కథనం చెడిపోక, పాఠకులకు వచ్చే అనుమానాలను తీరుస్తూ ...
పోతే ఆఖర్న అడిగి ప్రశ్నే బాలేదు. నువ్వే ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి మమ్మల్ని సస్పెన్స్ విప్పమంటే ఎలా ...ట్రై చేస్తా...
నువ్వే అన్నావ్ కదా మిత్రమా పట్టు వదలకుండా ఉండాలి అని.. అదే విధంగా రాశాను.. అడిగిన ప్రశ్నకు సమాధానం అంటావా..
మీరు చెప్తే పర్వాలేదు కానీ మీకు తెలియకపోతే నేను చెప్తాను .. క్లూ ఇచ్చాను . ఆ వచ్చిన వ్యక్తి అందరికీ తెలుసు మరి ఎవరు అతను.
మీలో ఎవరు కోటీశ్వరుడు లా కాకపోయినా ఏదో చిన్న గేమ్ లాగా ఈ ప్రశ్న
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...