21-01-2023, 07:04 AM
(20-01-2023, 12:58 PM)Jani fucker Wrote: హాయ్ అందరు బాగున్నారా .Good and funny ...nice update Jani garu!!!
ఈరోజు 2వ గంట కొడదాం..
..................( కావ్య c/o కరోనా కష్టాలు )..............
అక్కర్లేదు! కష్టపడకు! నాకు తెలుసు అని చెప్పిన నందా వంక కళ్ళార్పకుండా చూస్తూ ఎలా తెలుసు రా అని ఆశ్చర్యం తో అడిగాడు విక్కి..??
.....@ నందా బుల్లి విశ్లేషణ..
నా గోల్డెన్ ఫిష్ మెడ లో ఐడీ కార్డు వేసుకొని ఉంది రా ..! నా అందాల బొమ్మ మరో బుజ్జి బొమ్మ ( ఐడీ కార్డు ఫోటో) రూపం లో నాకు దర్సనం ఇచ్చింది గా.