20-01-2023, 10:36 PM
(20-01-2023, 07:50 PM)funpart Wrote: పాఠకులందరి నుండీ నేనొక సలహా, మరియు సూచన కోరుకుంటున్నాను... నాకు ఈ కథలోని ప్రాత్రలకు ఫేస్ లు తగిలిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చి.... ఓ చిన్న ప్రయత్నంగా నా కథలో... వచ్చిన... రాబోతున్న పాత్రలకు నా ఇమాజినేషన్ కు తగ్గట్టుగా కొన్ని ఫోటోలు కలెక్ట్ చేసి పెట్టాను.... ఉదాహరణకు
సుమతి: (ఎంచుమించుగా ఇలా ఉంటుందన్నది నా ఊహ మాత్రమే)
d 10 die
నా అనుమానాలు :
1. ఇలాంటి కలెక్ట్ చేసిని ఫోటోలు ఫోస్ట్ చేయవచ్చా? (సైట్ రూల్స్ ప్రకారం సరైనదేనా?)
2. మంచి ఆలోచనేనా? కాదా?
3. మున్నుందు కథలో ప్రాత్రలు వచ్చినప్పుడల్లా ఇలా ఫోటోలు పెట్టమంటారా? లేక సపరేట్ పోస్ట్ లో పెట్టడం కరెక్టా....?
మీ సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాను... మీ ఇష్టాయిష్టాల ప్రకారం నా ఈ ఆలోచనను ముందు తీసుకొళ్ళాలన్నది నా ఆలోచన.
చాలా కథల్లో internet లో download చేసిన ఫొటోలు పెడుతున్నారు. నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.