20-01-2023, 06:10 PM
(20-01-2023, 04:00 PM)Uday Wrote: హాహాహా...బావుంది బాసు..."క్యాలెండర్ మారింది నేను మారలేదు". అలాగే ఉండు. THAT'S THE SPIRIT, TAKE IT EASY.
కథ విషయానికి వస్తే చాలా సరదాగా, చలాకీగా సాగిపోయింది. మొదటి ఎపిసోడ్ కంటే రెండవ ఎపిసోడ్ చాలా బావుంది అంటే మొదటిది బాలేదని కాదు...రెండవ దాంట్లో సంభాషణలు బాగా కుదిరాయి, కొన్ని కొన్ని పదాలు వెరైటీగా 'బరకా, కుక్కర్ కొత్త పెళ్ళి కూతురిలా సిగ్గుపడటం (తెలియక అడుగుతాను ఇప్పుడు ఎక్కడ సిగ్గుపడుతున్నారు బాసు, నువ్ చెప్పినట్లు కుక్కర్ని చూసి తృప్తి పడదాం).
ఈ జోనర్ బావుంది...కొనసాగించు మిత్రమా నీ అప్రహిత జైత్రయాత్ర....
ధన్యవాదాలు మిత్రమా...
నేను ఇది కాస్త వ్యంగంగా రాయాలి అనుకుంటున్న.. కథలో ముందుకు వెళ్ళే కొద్దీ ఈ వ్యంగ సంభాషణలు ఇంకా పెరుగుతాయి.. చదవడానికి బాగుంటు అసలు బూతు పదం లేకుండా ఈ బూతు సైట్ లో నేను రాస్తున్న మొట్ట మొదటి కథ ఇది..
Plz support me...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...