20-01-2023, 05:58 PM
(18-01-2023, 05:23 PM)Thorlove Wrote: ఇప్పుడే రెండు అప్డేట్స్ చదివాను బ్రో......ఫస్ట్ అప్డేట్ లో అమ్మ తో చేసిన పనులు మాత్రం కేక బ్రో....అసలు అమ్మ తో ఇలా వుంటది అని అస్సలు expect చెయ్యలా......అద్భుతంగా రాశారు బ్రో అది మాత్రం....కానీ ఈలోపు రెండో అప్డేట్ అంటే 2.4 లో మాత్రం ఎమోషనల్ గా కొట్టారు బ్రో.....ప్రియాంక చనిపోవటం మాత్రం చాలా బాధగా అనిపించింది.....విధి అంటే ఇంతెనేమో........మళ్ళీ వికాస్ జీవితం మునిపటిలాగ మారాలి అని ఆశిస్తున్నాం......
అప్డేట్ కి ధన్యవాదాలు
మీరు మాంచి పాఠకులు...చక్కగా విశ్లేషిస్తారు కథ, కథనాలను
జీవితమంటేనే ఒడిదుడుకులు, వీటిని దాటుకుని ముందుకు సాగినవారే విజేతలు.
దన్యవాదములు
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ