20-01-2023, 04:00 PM
(01-01-2023, 12:22 AM)Jani fucker Wrote: 2022 అయిపోయింది. తెలిసో... తెలియకో నేను ఎవరిని అయిన బాధ పెట్టీ ఉంటే క్షమించండి..
2023 వచ్చింది .. అందరూ సిద్దంగా ఉండండి ఎందుకంటే క్యాలెండర్ మాత్రమే మారింది నేను కాదు...
హ్యాపీ న్యూ ఇయర్...
హాహాహా...బావుంది బాసు..."క్యాలెండర్ మారింది నేను మారలేదు". అలాగే ఉండు. THAT'S THE SPIRIT, TAKE IT EASY.
కథ విషయానికి వస్తే చాలా సరదాగా, చలాకీగా సాగిపోయింది. మొదటి ఎపిసోడ్ కంటే రెండవ ఎపిసోడ్ చాలా బావుంది అంటే మొదటిది బాలేదని కాదు...రెండవ దాంట్లో సంభాషణలు బాగా కుదిరాయి, కొన్ని కొన్ని పదాలు వెరైటీగా 'బరకా, కుక్కర్ కొత్త పెళ్ళి కూతురిలా సిగ్గుపడటం (తెలియక అడుగుతాను ఇప్పుడు ఎక్కడ సిగ్గుపడుతున్నారు బాసు, నువ్ చెప్పినట్లు కుక్కర్ని చూసి తృప్తి పడదాం).
ఈ జోనర్ బావుంది...కొనసాగించు మిత్రమా నీ అప్రహిత జైత్రయాత్ర....
: :ఉదయ్