20-01-2023, 03:02 PM
(20-01-2023, 02:16 PM)ITACHI639 Wrote: కథ గూర్చి నేనేం చెప్పను మిత్రమా.
కానీ అసలు ఇప్పుడు మనకు టైం అవసరమా అన్నవ్ చూడు, next level అది.
నిజం చెప్పు ఎక్కడ training తీసుకుంటున్నవు? నేను కూడా జాయిన్ అవ్తాను
నేను నాకు వస్తున్న కోపాన్ని అల వెటకారంగా చూపిస్తున్న అంతకు మించి ఏమీ లేదు మిత్రమా..
హా మన టైం బ్యాడ్ ఉంటే టైం గురించి మనకినెందుకు చెప్పు..
నా వెర్రితనం చదివా రిప్లై ఇవ్వలేదు just...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...