20-01-2023, 01:21 PM
(20-01-2023, 01:14 PM)sri7869 Wrote: Please don't Stop Story Sir,Plz sir అని పిలవడం వద్దు..
Please Continue Sir,
Mee Stories kosame iam reading
మిత్రమా లేదా సోదరా ఇవి దగ్గరి వాక్యాలు ఇలాగే పిలవండి..
స్టోరీ గురించి అంటారా .. హ్మ్మ్ తదుపరి అప్డేట్ వరకు ఏమీ చెప్పలేను.. వచ్చే శుక్రవారం అప్డేట్ వస్తె కొనసాగుతుంది.. ఈ కథ అని కాదు ఏ కథ అయిన వచ్చే వారంలో అప్డేట్ ఉంటే నేను ఇక్కడే ఉంటాను...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...