20-01-2023, 11:16 AM
కథ కథనం చాలా బాగుంటాయి కానీ ఏదో సినిమాలో చెప్పినట్లు రోడ్డు వైడెనింగ్ లో కొట్టేసిన బిల్డింగ్ లా ఉండటానికి పనికిరాదు వదలటానికి మనసురాదు అని చదవటానికి ఎప్పుడోకాని అప్డేట్ వుండదు వదలటానికి మనసొప్పదు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి