19-01-2023, 08:00 PM
(19-01-2023, 07:37 PM)Uday Wrote: మిత్రమా అంతలా నిరుత్సాహ పడకు. బేసిగ్గా ఇది బూతు కథల సైటు, ఇక్కడికి వచ్చేవాళ్ళు అలాంటి వాటికోసమే చాలా మటుకు వస్తారు, లేకపోతే కాలక్షేపం కోసం వస్తారు.
నీకో గమ్మత్తైన విషయం చెప్పనా నాకు ఒరిజినల్ సైటు ఎలా దొరికిందో. ఓరోజు చాలా చికాకుగా, తలంతా పట్టెసినట్లు ఒకటే వొత్తిడి ఆఫీసు పనులవల్ల, మా మేనేజరు వల్ల. అప్పుడు "టైంపాస్" అని కొడితే గూగుల్ తల్లి ఇచ్చిన ప్రసాదమే. దాని తరువాత పాతది మూతపడిపోయి, సరిత్ భయ్యా, శివ గార్ల వలన ఈ కొత్త సైటు వోపన్ అవ్వడం మళ్ళా అందరం ఇక్కడ ఇలా కలుసుకుని చదువుకోవడం. ఇప్పుడో వ్యాపకం లా మారిపోయింది, ఈ సైట్లో కొత్త మిత్రులు ఏర్పడడం (మీలా), పాత మిత్రులు అయిపులేకుండా పోవడం (మా లక్ష్మి, ప్యాషమేట్ మాన్ మాష్టారు లలా). చాలా బాధేసేది మిత్రులు కనుమరుగవగానే. లక్ష్మి గారి గురించి అ[b]ఖశ్మాత్తుగా మాయమైయ్యారు, ప్యాషన్ మేట్ మాన్ మాష్టారైతే గ్యాస్త్రోంటరాలజీ, హైదరబాద్ లో చూయించుకోవాలన్నారు, ఆపరేషన్ అన్నారు తరువాత ఏమయ్యారో...మీరూ అలాంటి నిర్ణయాలు తీసుకోకండి
[/b]
నువ్వేదీ పట్టించుకోకు, మేమున్నాం కదా కూడా తోడు నడవడానికి, కొనసాగించు సోదరా ఈ పాటలో అన్నట్లు
ఎవ్వరేమన్నను తోడు రాకున్నను
ఒంటరిగానే పోరా
నీ దారి నీదే సాగిపోరా
నీ గమ్యం చేరుకోరా
ఈ వారం మొత్తం రోజుకి ఒక స్టోరీ update తో మిమ్మల్ని అలరించాలని భావించా అందుక్ అనుగుణంగా 3 స్టోరీస్ అప్డేట్స్ ఇవ్వడం జరిగింది.. సరే లే మిత్రమా నువ్వు చెప్పింది కూడా నిజమే మనం మొదలు పెట్టింది మనమే పూర్తి చేయాలి నేను అదే విధంగా ముందుకు వెళ్తాను..
రేపు ఒక అప్డేట్ నా పిచ్చి ప్రేమాయణం లో ఉంటుంది ... మరుసటి రోజు stalker update ఉంటుంది..
దాని తర్వాత ఎంటి అంటే ఇప్పుడు ఏమి ఆలోచించలేదు
Monday మళ్ళీ ఇచ్చారుపథారి అప్డేట్...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...