19-01-2023, 07:10 PM
(19-01-2023, 06:47 PM)Uday Wrote: మిత్రమా ఇప్పుడే చదివా, బాగా రాసావు,
కథలో తరువాత ఏంటి...? తరువాత ఏంటి...? అని హిమజ-ప్రభుల రొమాన్సు కూడా స్కిప్ చేసా పూర్తిగా కాదు, మద్య మద్యలో. హిమజ ఏమాలోచించుకుని కిటికీ తలుపు తెరచిందో చెప్పలేదు, ఏదో నిర్ణయం తీసుకున్నట్లే ఉంది, రొమాన్సప్పుడు క్రిష్ణను తలచుకుంటూ ప్రభుకు లొంగిపోవడం తన మనసులోని భావాలు బాగా రాసావు. సులేమాన్ తరువాతి టార్గెట్ ఎవరో, వాసుకి పైడితల్లిని కరుణిస్తుందా? ఎలాగు వాసుదేవ్ తో ఉండడం లేదు కదా, అప్పుడు కీర్తి-రాఘవ ల విషయం ఏమౌతుంది, రాము వాళ్ళ నాన్న చేసే పనులు నచ్చక తాగుబోతై, ఇప్పుడు హంతకుడిగా మారాడన్నమాట.చూద్దాం ఏమౌతుందో.
నేనూ రాసాను కొన్ని శృంగార కథలు, కాని అవేవీ ఇంత కాంప్లికేటడ్ కావు, నీలో ఓ చక్కని రచయిత ఉన్నాడు బ్రో.
ధన్యవాదాలు మిత్రమా...
నువ్వు రాసిన కథ మర్వాడి అమ్మాయిది అది అయితే నాకు భలే నచ్చింది. చిన్న చిన్న nonveg jokes ఎక్కువ పాత్రలు లేకుండా. కేవలం ఇద్దరి మధ్యలో ఒక రాత్రి జరిగే సంభాషణ చివరికి అది మొత్తం కల అవ్వడం నాకు తెగ ముచ్చట వేసింది..
ఇంకో కథ ద్రోహం అది మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అది నీ skills అంత గొప్పగా ఏమి లేదు లే నేను రాసేది..
ఇంకా ఈ కథ విషయానికి వస్తె హిమాజ కిటికీ ఎందుకు తెరిచింది అంటే తన జీవితం ఎవరి చేతిలోకి వెళ్ళాలి అని ఆలోచించింది కొన్ని రోజుల పరిచయం ఉన్న ప్రభు నా లేదా చిన్నప్పటి నుంచి తెలిసిన ప్రేమించిన కృష్ణా నా అని ఇంకా హిమాజ లొంగిపోవటానికి కారణం ప్రభు ఇంకా కృష్ణా ఇద్దరి మనస్తత్వాలు వేరు ఒకడు ( కృష్ణా) ఒత్తిడి పెంచుతూ ఉంటే మరొకడు( ప్రభు ) సమయం చూసుకొని తన మనసులో ఉన్న విషయం బయట పెట్టాడు. అందుకే హిమాజ లొంగిపోయి ఉండొచ్చు అలాగే తనకు ఎందుకని కృష్ణా గుర్తుకు వచ్చాడు నీకు ఏమైనా తెలుసా నాకు అయితే తెలీదు..
రాము ఆవేశం లో చేసిన తప్పు ఇటు మర్డర్ కేసు, అలాగే బాంబ్ బ్లాస్ట్ కేస్ రెండు మీద పడ్డాయి..
సులేమాన్ నీ పై నుండి వేరే వాళ్లు కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు ఎవరు అనేది తెలియాలి...
వాసుకి ఇంకా పైడితల్లి వాళ్ళ గొడవ ఏంటో దేవుడా...
ఇవన్నీ తెలియాలి అంటే తదుపరి అప్డేట్ వరకు వేచి చూడాలి..
ఒక వేళ నేను అప్డేట్ ఇస్తేనే ఇవ్వకపోతే ఇక సెలవు అనుకోవడమే..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...