18-01-2023, 11:18 PM
(18-01-2023, 10:51 PM)Muralimm Wrote: This is awesome update man it's like a crime suspence thrilling episode wonderful time in this story line updates personally I like this kind of story telling
Keep rocking like this
ధన్యవాదాలు మిత్రమా.
ప్రస్తుతం గజేంద్ర మర్డర్ మిస్టరీ గా ఉంది అందరికీ , ఓకే మరి ఏమి పర్వాలేదు దీన్ని ఇలాగే ఇంకొన్ని అప్డేట్స్ వరకు మెయింటైన్ చేయడం బాగుంటుంది,.
అలాగే నేను చిన్నా అనే ఒక యువకుడు నీ తెచ్చాను తనని ఎవరైనా గుర్తుపట్టారా..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...