18-01-2023, 03:27 PM
(18-01-2023, 03:15 PM)Uday Wrote: బావుంది మిత్రమా, ఈసారి చాలా విరామం తీసుకున్నావు కదా అందుకే ఒకేసారి రెండు అప్డేట్లు ఇచ్చావనుకున్నా, తీరా చూస్తే మొదటిదే రిపీట్ అయ్యివుంది. కాకసురుడి వర్ణన మామూలుగా లేదు, సింహం తల, కాకుల తలల మాలలు, నోరు ఎక్కడుందో తెలియనట్లున్న పళ్ళు, తలపైకి కొమ్ముల్లా ఉన్న చెవులు...ఇంకా కుకృతి, నిరాగి పేర్లు కొత్తగా బావున్నాయి...తరువాతి ముహుర్తం ఎవరికో...కొనసాగించుక్షమించు మిత్రమా..
జరిగిన విషయం ఏమిటంటే పిక్స్ upload చేసేది ఉంది.. ఫోన్ హ్యాంగ్ అయింది .. ఎడిటింగ్ చేసేటప్పుడు ఒకే అప్డేట్ రెండు సార్లు వచ్చింది...
ఇందులో ప్రతి సన్నివేశం పూర్తిగా కల్పితం పేర్లు నాకు నచ్చే సీరీస్ లో నుండి వచ్చింది నిరాగి అని...
అలాగే కాకసుర నీ నేనే స్వయంగా drawing గీసి తనను చూపిస్తా మీకు..
ఇదే వారం లో ఇంకో అప్డేట్ ఇస్తాను..

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
