18-01-2023, 03:15 PM
బావుంది మిత్రమా, ఈసారి చాలా విరామం తీసుకున్నావు కదా అందుకే ఒకేసారి రెండు అప్డేట్లు ఇచ్చావనుకున్నా, తీరా చూస్తే మొదటిదే రిపీట్ అయ్యివుంది. కాకసురుడి వర్ణన మామూలుగా లేదు, సింహం తల, కాకుల తలల మాలలు, నోరు ఎక్కడుందో తెలియనట్లున్న పళ్ళు, తలపైకి కొమ్ముల్లా ఉన్న చెవులు...ఇంకా కుకృతి, నిరాగి పేర్లు కొత్తగా బావున్నాయి...తరువాతి ముహుర్తం ఎవరికో...కొనసాగించు
: :ఉదయ్