17-01-2023, 09:55 PM
(11-01-2023, 10:46 PM)Shravya415 Wrote: రచయిత మనసులో ఏముందో మనకు తెలియదు... అలాగే రచయిత మనకు ఇంకా ఎక్కువ నచ్చేలా రా కూడా... ఏది ఏమైనా వ్యక్తిగతంగా కొన్ని ఇష్ట అయిష్టాలు అందరికీ ఉంటాయి... కానీ ఇంత గొప్పగా ఈ కథను మనకు అందిస్తున్న రచయితా ఇంకా ఎక్కువ మంచిగానే అందిస్తారని నేను భావిస్తున్నాను....
మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురుచూస్తూ...
మీ కథకు వీరాభిమానిని
మీ అభిమానం చూసి చాలా హ్యాపీగా ఉన్నది శ్రావ్య గారు....మీ అభిమానం ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.....




