17-01-2023, 09:16 PM
(08-01-2023, 09:23 AM)prash426 Wrote: nice update Prasad garu... but ఒక్క చిన్న request sir... ఎవరి కోసమో మీ స్టోరీ లైన్ చేంజ్ చేయకండి.. మీకు నచ్చినట్టు రాయండి... we love your స్టోరీ
ముందుగా అప్డేట్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....మీ అభిప్రాయం ఇచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఉన్నది....ఇలాగే మీ అభిమానం కొనసాగాలని కోరుకుంటున్నా.....






