16-01-2023, 01:03 PM
వేరే టైటిల్ ఏం అవసరం లేదండి..... ఆమని గారు చాలా సార్లు చెప్పారు ఈ కథకు టైటిల్ బట్టే కథ రాస్తున్నానని..... వేరే టైటిల్ అసలు అవసరం లేదు ఈ టైటిల్ కి చాలా మంది ఫ్యాన్స్ కనెక్ట్ అయి ఉన్నారు..... టైటిల్ మార్చడం వల్ల ఉపయోగం ఏమి లేదు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లం ఉంటది..... ఏంటి ఆ కథ కంటిన్యూ అవ్వడం లేదా అని అనుకుంటారు.....
సో దయచేసి టైటిల్ మార్పు చేయకండి ఆమని గారు ప్లీజ్.......
ఎవరైనా ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కథలో ఇలా రాయండి అలా రాయండి సలహాలు ఇవ్వండి అవి రచయితలకు నచ్చితే పాటిస్తారు లేకపోతే మనం లైట్ తీసుకోవడం బెటర్ గాని ఈ టైటిల్ మార్పు గురించి అయితే ప్రస్తావించకండి దయచేసి ప్లీజ్....
ఆ టైటిల్స్ సేవ్ చేసుకోండి వేరే వాళ్ళు కథ రాస్తే వాళ్లకు సజెస్ట్ చేయండి ఆ టైటిల్స్ అంతేగాని కథ అయితే ఈ టైటిల్(భార్యకు కలిసోచ్చిన భర్త నైట్ షిఫ్ట్) కరెక్ట్ టైటిల్
నేను ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేయడం లేదు దయచేసి ఎవరూ బాధపడవద్దు.....

ఆమని గారి విరాభిమాని .... ......