16-01-2023, 10:39 AM
(16-01-2023, 10:07 AM)PushpaSnigdha Wrote: పండగ update ఏది జాని గారు ;)
ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు పండగ శుభాకాంక్షలు..
ఇంకా update అంటారా ఇన్ని రోజులు ఊర్లో లేను work site లోనే మిగిలిన వాళ్ళతో ఉంటున్న సో వాళ్ళ ముందు రాయడం కుదరలేదు..
కానీ అప్డేట్ full లెంగ్త్ గా ఇస్తాను ఇది మాత్రం పక్క ఈ వారం లో రెండు అప్డేట్స్
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...