15-01-2023, 08:56 PM
(14-01-2023, 11:12 PM)Takulsajal Wrote: నా కధలేమైనా బోరింగ్ గా ఉన్నాయా
ఎందుకో అలా అనిపించింది
అప్పుడప్పుడు ఇంకెందుకులే రాయడం ఆగిపో
అని నాకే అనిపిస్తుంది కానీ రాస్తూనే ఉన్నాను
ఏదైనా కామెంట్ చెయ్యండి
నేను రెగ్యులర్ గా ఈ సైట్ లో చూసే చాలామంది కామెంట్ చెయ్యడం మానేశారు.. లైక్స్ & రేటింగ్ కూడా చాలా తగ్గిపోయాయి అందుకే కొంచెం డౌట్ వచ్చింది.
Super update, nice update అనే కామెంట్ ఈ సారి పక్కన పెట్టి
ఏమైనా నెగటివ్స్ ఉన్నా మీకు అనిపించినా కామెంట్ చెయ్యండి
ఏ కధ గురించి అయినా పరవాలేదు
నా మీద నాకే డౌట్ గా ఉంది
అందుకే అడుగుతున్నాను
అందరికి ధన్యవాదాలు
చాలా బిజీగా ఉన్నాను, కానీ ఇక్కడ నా గురించి ఎదురు చూసేవారి కోసం రాస్తున్నాను.
ji please dhaya chese ala anakande , me update kosam rojuke oka 10 times ayina chusthunanu , please regular ga updates evande chalu ji me story esta padane vallu anttu yevaru untaruu ji, me katha ke oka 1000000000 joharlu