21-01-2023, 12:52 PM
(This post was last modified: 21-01-2023, 02:10 PM by Prasad@143. Edited 1 time in total. Edited 1 time in total.)
Pa తో మాట్లాడి నా ప్లేస్ లో కూర్చున్న పని ఏం లేక ఏం చేయాలో తెలియక ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుతున్న, కొద్దిసేపటికి ఫోన్ కి మెసేజ్ వస్తే ఓపెన్ చేసా, ఆ మెసేజ్ చదవగానే చిన్నగా నవ్వుకొని అందరిని ఒకసారి చూసా ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు చిన్నగా లేచి లిఫ్ట్ వైపు నడిచా......
దేవ్ తో కాల్ మాట్లాడిన తరువాత చాలా సేపు నవ్వుకుంది, తన చైర్లో రిలాక్స్ గా కూర్చొని ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందేమో అని ఎదురుచూస్తుంది. చాలా సేపు ఎదురు చేసిన ఫోన్ రాకపోవటం తో అంజలికి కోపం, చిరాకు ఓచేస్తున్నాయి
ఇంతలో ఒక కాల్ రావటం తో ఫోన్ తీసుకొని చూస్తే pa కాల్ చేస్తుంది కోపం గా లిఫ్ట్ చేసి "ఏంటి కాల్ చేసావ్ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పనా "అని గట్టిగ అరిచేసరికి pa బయపడి చిన్నగా మాట్లాడుతూ "మేడం మీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు"అని భయంగా చెప్పింది. అంజలి చిరాకు గా "నేను వచ్చే వరకు వెయిట్ చేయమను, నువ్వు కూడ కాల్ చేసి డిస్టర్బ్ చేయకు"అని కాల్ కట్ చేసింది
ఎదురు చూసి ఇంక లాభం లేదు అనుకోని అంజలినే కాల్ చేసింది
కాల్ చేసింది ఎవరికో కాదు అంజలి అక్క స్వీటీ కి, నందు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కూడ స్వీటీ కె
అంజలి కాల్ చేయగానే అవతలి వైపు వున్నా వ్యక్తి స్వీటీ కాల్ లిఫ్ట్ చేసింది
కాల్ లిఫ్ట్ చేయగానే "అక్క ఎంత సేపు వెయిట్ చేయాలి నీకోసం, అస్సలు ఏం చేస్తున్నావ్, ఈ రోజు ఏంటో మర్చిపోయావా "అని చిరాకు గా అడిగింది
అవతలి వైపు కొద్దిసేపు నిశ్శబ్దం తరవాత ఒక్కసారి గా పెద్ద కేక వినపడింది నొప్పి తో గట్టిగ అరుస్తున్నాడు ఒక వ్యక్తి,ఆ అరుపులకి అంజలి చెవి లో రీసౌండ్ వస్తుంది, అంజలికి ఆ అరుపులకి చిరాకు స్థానంలో, భయం పట్టుకుంది ఇంతలో స్వీటీ మాట్లాడుతూ
"నేనే చేదాం అనుకున్నానే కొంచెం ముఖ్యమైన పని ఉండి చేయకలేకపోయా "అనీ స్వీటీ మాట్లాడుతున్న , అంజలికి స్వీటీ మాటలేమి వినిపించటం లేదు పక్కన అరుపులే వినపడుతున్నాయి, స్వీటీ మాట్లాడుతున్న ఏమి
సమాధానం చెప్పకపోవటం తో అంజు అని గట్టిగ పిలిచేసరికీ ఈ లోకంలోకి వోచి "స్వీటీ ఆ అరుపులు ఏంటి,ఎవరు అంతలా అరుస్తున్నారు,ఏమయ్యింది " అని కొంచం కంగారుగా భయం గా అడిగింది.
"హో అదా మన దగ్గర ఎప్పటి నుండో వున్నా కుక్కల్లో ఒక నక్క చేరింది అది కూడ విశ్వాసం చూపిస్తుంటే కుక్క అని అందరం అనుకున్నాం కానీ ఇప్పుడు దాని అస్సలు రూపం బయటపడింది అదొక జిత్తులమారి నక్క అని తెలిసింది, ఇక్కడి విషయాలు అక్కడ చెప్తూ దాని కన్నింగ్ బుద్ధి చూపెట్టింది అందుకే దాని నాలుక కట్ చేసా "అంటు తన ఎదురుగా మోకాళ్ళ మీద వున్నా ఒకతని వైపు కోపం గా చూస్తూ చాలా మాములుగా చెప్తుంది
అది విన్న అంజలి ఆశ్చర్యపోయి" ఏంటి నాలుక కట్ చేసావా, ఎవరు అక్క వాళ్ళు "
"ఎవరా నువ్వు చాలా ప్రేమగా అన్నయ్య అని పిలుచుకుంటావ్ కదా అదే నీ ముద్దుల అన్నయ్య సంతోష్ " అని స్వీటీ చెప్పగానే
అది విన్న అంజలి షాక్ అయ్యి ఒక్కసారిగా చైర్ లో నుండి లేస్తుంది " ఏంటి స్వీటీ నువ్వు అనేది సంతోష్ ఆ, ఏం చేసాడు "అని కంగారుగా
అంజలి అడగగానే స్వీటీ తన ఎదురుగా వున్నా సంతోష్ నీ చూడగానే తను చేసింది గుర్తొచ్చి కోపం గా తన బాడీగార్డ్స్ కి సైగ చేసింది ఒక ఇద్దరు వోచి సంతోష్ నీ రెండు చేతులు పట్టుకొని ఈడ్చుకొచ్చి స్వీటీ ఎదురుగా వున్నా టేబుల్ మీద సంతోష్ రెండు చేతులు ఉంచి గట్టిగ పట్టుకున్నారు
స్వీటీ దగ్గర నుండి ఎలాంటి సమాధానం లేకపోయేసరికి "అక్క సంతోష్ ఏం చేసాడో చెప్పు "అని గట్టిగ అడిగింది
"రాహుల్ అలా అవ్వటానికి కారణం వీడే, నమ్మించి మోసం చేసాడు ఎవరు లేరని వీడ్ని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్న రాహుల్ నీ నెల రోజులు మైనస్ టెంపరేచర్ వున్నా చీకటి గదిలో పెట్టి ఎలాంటి ఫుడ్ వాటర్ ఇవ్వకుండా టార్చర్ చేరారు, హై డోస్ డ్రగ్స్ ఇచ్చి
కోమా లోకి వెళ్లేలా చేసారు ఐనా వీళ్ళ కసితిరక ఆక్సిడెంట్ చేసి చంపాలని చూసారు "అని
స్వీటీ కోపం తో ఉగిపోతు ఒక సుత్తి తీసుకొని టేబుల్ మీద వున్నా రెండు చేతులమీద ఇష్టం ఒచ్చినట్టు కొడుతూ చేతి వేళ్ళని పచ్చడి పచ్చడి చేస్తుంది,అలా కొడుతుంటే రక్తం చీమ్మి స్వీటీ మీద పడుతుంది
సంతోష్ నొప్పికి తట్టుకోలేక గట్టిగ అరుస్తున్నాడు అతని అరుపులకి ఆ రూమ్ మొత్తం రీసౌండ్ చేస్తుంది
చుట్టూ వున్నా బాడీ గార్డ్స్ కి స్వీటీ నీ అలా చూస్తుంటుంటే వెన్ను లో వణుకు పుడుతుంది, అందరికి చెమటలు కారిపోతున్నాయి, తెల్లగా వున్నా ఫ్లోర్ రక్తం తో నిండిపోయి ఎర్రగా మారింది, స్వీటీ శరీరం మొత్తం రక్తం తో తడిసిపోయింది
అక్కడ వున్నా అందరికి స్వీటీ ఒక రాక్షసి లా కనపడుతుంది, స్వీటీ అలుపు వచ్చేదాకా కొట్టి సంతోష్ కోపం గా చూస్తూ గాలిపిల్చుకుంటుంది
అది విన్న అంజలి షాక్ తో చైర్ లో కులబడింది.......