15-01-2023, 10:25 AM
(14-01-2023, 11:12 PM)Takulsajal Wrote: నా కధలేమైనా బోరింగ్ గా ఉన్నాయా
ఎందుకో అలా అనిపించింది
అప్పుడప్పుడు ఇంకెందుకులే రాయడం ఆగిపో
అని నాకే అనిపిస్తుంది కానీ రాస్తూనే ఉన్నాను
ఏదైనా కామెంట్ చెయ్యండి
నేను రెగ్యులర్ గా ఈ సైట్ లో చూసే చాలామంది కామెంట్ చెయ్యడం మానేశారు.. లైక్స్ & రేటింగ్ కూడా చాలా తగ్గిపోయాయి అందుకే కొంచెం డౌట్ వచ్చింది.
Super update, nice update అనే కామెంట్ ఈ సారి పక్కన పెట్టి
ఏమైనా నెగటివ్స్ ఉన్నా మీకు అనిపించినా కామెంట్ చెయ్యండి
ఏ కధ గురించి అయినా పరవాలేదు
నా మీద నాకే డౌట్ గా ఉంది
అందుకే అడుగుతున్నాను
అందరికి ధన్యవాదాలు
చాలా బిజీగా ఉన్నాను, కానీ ఇక్కడ నా గురించి ఎదురు చూసేవారి కోసం రాస్తున్నాను.
మీకు ఎందుకలా అనిపించిందో నాకు తెలియదు కానీ మీకు ఫ్యాన్స్ ఉన్నారని మాత్రం మరచిపోవద్దు మీ కథల కోసం మేము అన్ని threads check చేస్తున్నాము
ఇంకా కామెంట్స్ అంటారా మీ కథలకు review ఇవ్వలేక అద్భుతం అనే మాట ఒక్కటి మాత్రమే అంటున్నాం అంతే మీరు ఇవేమీ పట్టించుకోకుండా మీ style ni కొనసాగించండి ప్లీజ్ updates matram కొంచెం తొందరగా ఇవ్వండి ప్లీజ్ మానేస్తా అనే మాట మాత్రం అనొద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి