15-01-2023, 08:19 AM
అసలు ఎలా రాస్తావ్ బ్రో ఇలా.....అసలు నేను పిచ్చ బిజీ గా వున్న కేవలం మీ అరణ్య స్టోరీ కోసమే సైట్ కి వస్తున్న....కామెంట్ చేస్తున్న....లేదు మీ రైటింగ్ నన్ను కామెంట్ చేసే లాగా చేసింది ....సూపర్ బ్రో.....కేక....ఎంత చెప్పినా తక్కువే.....అరణ్య బయటకి ఎప్పుడు వస్తాడు....ఎప్పుడు తన మరదలని కాపాడుతాడు అని వెయిటింగ్ బ్రో.......
ఇంకా పోతే మిమల్ని మీరు తక్కువ చేసి అనుకోవద్దు బ్రో.....one of the best writer in this site bro మీరు.....అందుకే మీకు అన్ని రేటింగ్ పాయింట్స్ వున్నాయ్.....ఇంకా మీకు ఎలా చెప్పాలో నాకు అర్ధం కావటం లేదు కానీ....కేవలం సెక్స్ స్టోరీస్ కోసమే ఈ సైట్ కి వచ్చిన నన్ను మార్చేశారు మీరు.... అలా వుంటది మీ రైటింగ్......
ఇంత కన్నా నేను ఇంకా ఎం చెప్పలేను బ్రో.....
అప్డేట్ కి ధన్యవాదాలు