Poll: ఈ థ్రెడ్ ఉంచాలా వద్దా
You do not have permission to vote in this poll.
ఉంచాలి, రచయితకు ఇది ఒక ఫీడ్ బ్యాక్
100.00%
28 100.00%
వద్దు, థ్రెడ్ డిలీట్ చెయ్యండి
0%
0 0%
Total 28 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic అరణ్య (కామెంట్స్ కోసం)
నా కధలేమైనా బోరింగ్ గా ఉన్నాయా
ఎందుకో అలా అనిపించింది

అప్పుడప్పుడు ఇంకెందుకులే రాయడం ఆగిపో
అని నాకే అనిపిస్తుంది కానీ రాస్తూనే ఉన్నాను

ఏదైనా కామెంట్ చెయ్యండి
నేను రెగ్యులర్ గా ఈ సైట్ లో చూసే చాలామంది కామెంట్ చెయ్యడం మానేశారు.. లైక్స్ & రేటింగ్ కూడా చాలా తగ్గిపోయాయి  అందుకే కొంచెం డౌట్ వచ్చింది.

Super update, nice update అనే కామెంట్ ఈ సారి పక్కన పెట్టి
ఏమైనా నెగటివ్స్ ఉన్నా మీకు అనిపించినా కామెంట్ చెయ్యండి
ఏ కధ గురించి అయినా పరవాలేదు

నా మీద నాకే డౌట్ గా ఉంది
అందుకే అడుగుతున్నాను
అందరికి ధన్యవాదాలు
చాలా బిజీగా ఉన్నాను, కానీ ఇక్కడ నా గురించి ఎదురు చూసేవారి కోసం రాస్తున్నాను.

Namaskar     Namaskar      Namaskar
[+] 1 user Likes Pallaki's post
Like Reply


Messages In This Thread
RE: అరణ్య (కామెంట్స్ కోసం) - by Pallaki - 14-01-2023, 11:12 PM



Users browsing this thread: 15 Guest(s)