14-01-2023, 07:50 PM
(30-12-2022, 07:12 PM)funpart Wrote: ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం)
ఈ కథ కేవలం కల్పితం మరియు నా మొదటి ప్రయత్నం.
ఇక్కడి రచనలు చదివి వాటినుండి ఇన్సిపిరేషన్ పొంది ఈ కథ రాయడానికి సిద్ధపడ్డాను.
తప్పులు ఉంటే క్షమిస్తారని ఆశిస్తూ...
అభిమానిస్తున్న పాఠకమహాశయులకు నా కృతజ్ఞతలు...
ఫార్ట్- 37
నోట్: ఉమాదేవి, ప్రిన్స్ ల కంటెన్యూ తరువాతి ఎపిసోడ్లో...
Funpart గారు,
నూతన సంవత్సరం లో బాగా స్లో అయ్యారు. వారానికి రెండు అప్డేట్స్ కు అలవాటు చేసి ఇప్పుడు రెండు వారాలు అయినా అప్డేట్ ఇవ్వకుండా మమ్ముల్ని బాగా నిరాశ పరుస్తున్నారు. ఇతరుల సలహాలను సూచనలను పట్టించుకోకుండా మీ ఒరిజినల్ వెర్షన్ లో కుమ్మేయండి. అద్భుతమైన కథను ఇలా వదిలేయకండి. సెంచరీ ఎపిసోడ్స్ టార్గెట్ పూర్తి చేయండి. దానికి మీకు అన్నీ కలిసి రావాలని ఆశిస్తూ....