14-01-2023, 01:56 PM
(This post was last modified: 14-01-2023, 01:57 PM by darkharse. Edited 1 time in total. Edited 1 time in total.)
(28-07-2019, 02:07 AM)xossiper6 Wrote: మన దురద్రుష్టం ఏంటంటే, శిల్ప గారు చాలా కాలం తర్వాత మల్లీ కధ రయడానికి తిరిగి వచ్చిన కొద్ది రోజులకే xossip సైట్ మూసేసారు. అప్పటికే కొందరు ఆమెను హెచ్చరించారు సైట్ ముసేస్తారని, ఇక్కడ account ఓపెన్ చేసి కధ continue చేయమని. మరికొందరేమో ఎమీ కాదు అన్నట్లు మట్లాడారు. అప్పుడే శిల్ప గారు ఈ సైట్ లొ కూడా account ఓపెన్ చెసుకుని కదని రెండు చోట్ల కొనసాగించి ఉంటే ఎంత బాగుండేదో. కానీ అలా జరగలేదు.
@Shilpaa84
శిల్ప గారు, మీరు రాసిన కధ ఒక ఆణిముత్యం. మీరు ఇప్పుడే ఈ కధని రాయకపొయినా పర్వాలేదండి, కాని నెను ఉన్నాను future లో ఈ కధ ని రాస్తాను అని ఒక మాట చెప్తే చాలు మాకు చాలా సంతొషంగా ఉంటుంది, మీకోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తాం. మీలాంటి writer మమ్మల్ని వదిలేసి వెల్లడం ఏమైన న్యాయమా మీరే చెప్పండి.
ఒక మంచి పుస్తకం ప్రపంచంలో ఒకటే copy ఉండి, అది సగం చదివాక, తరువాత పేజీలన్నీ ఎదో కారణం చేత చదవడానికి వీలులెకుండా పాడైపోయి ఉంటే, ఆ పాటకుడికి ఎలా ఉంటుందో, ఇప్పుడు మా పరిస్తితి అదే నండి. మేము "ఒక పెళ్ళైన పూజ కద"ని పూర్తిగా చదవాలంటే, దాని మిగతా బాగం మీ మనసులో మాత్రమే ఉందండి, అది ప్రపంచంలో మాకు ఇంకెక్కడా దొరకదు.
దయచేసి తిరిగి రావలసిందిగా నా హృదయపూర్వక విన్నపం.
I hope you read this sometime and respond.
correct గా చెప్పారు బ్రో.. అతనికి (Shilpaa84 రైటర్) కి xossip సైట్ మూసివేసి నా కూడా ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసి రాసే సౌలభ్యం పుష్కలంగా ఉంది. అతనికి interest పోయిందో లేక వేరే ఏదయినా కారణాల వల్లనో మానేసాడు లా ఉంది.