13-01-2023, 11:03 AM
22
హ్మ్మ్.. రోజు చేసుకున్నాము..
రాజు మాస్టర్ నాకు జాకెట్ కి హుక్స్, షర్ట్స్ కు బటన్స్ వేయడం నేర్పారు. నేను రోజ హాస్టల్ కి తెచ్చుకొని కుట్టుకొనేవాడిని. మునీశా చాచి సాయంత్రం పని అవ్విన తరవాత నాకు హుక్స్ కుట్టడం లో సహాయం చేసేది. నాకు జాకెట్స్ లు కుట్టడం వస్తే తనకు తెలిసిన వాళ్లకు చెపుతాను అని చెప్పింది.
మునీశా చాచి వాళ్ళ ఆయన బాషా చాచా కి మటన్ కొట్టు ఉంది. వాళ్లకు ఏడుగురు సంతానం. ఐదుగురు ఆడపిల్లలు ఇద్దరు మొగవాళ్ళు. కొడుకులు ఇద్దరికీ వేరే కోట్లు ఉన్నాయి. దీనిలో ముగ్గరు ఆడపిల్లలకు పెళ్లి అయిపోయింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఒక్కరు పదవ తరగతి ఉంకోలు తోమిదో తరగతి చదువు తున్నారు. కొడుకులకు పెళ్లిళ్లు అయిపోయాయి కొడుకులు వేరేగా ఉంటారు.అందరు మునీశా చాచి ఏది చెపితే అది చేయవలసిందే. కానీ మునీశా చాచి కి మొగుడు వాళ్ళ అత్తగారు. అంత మంది ఆడపిల్లలు వల్ల మునీశా చాచి కి జాకెట్స్ లో కుట్టడం వచ్చు. నేను మునీశా చాచి ఇద్దరం పోటాపోటీగా హుక్స్ కాని బుట్టోన్లు కాని కుట్టే వాళ్ళం. ఈ విష్యం తెలియని రాజు మాస్టారు నా స్పీడ్ చూసి నన్ను మెచ్చుకొని వారు. నెమ్మదిగా చీరకు ఫాల్ వెయ్యడం మొదలు పెట్టాను. నాకు జాకెట్స్ కటింగ్ నేర్పేరు నేను జాకెట్ కటింగ్ న్యూస్ పేపర్స్ మీద చేసేవాడిని రాజు మాస్టర్ అనుకున్నట్లు వచ్చేది కాదు. రోజుకు హాస్టల్ లో పేపర్స్,వార్డెన్ గారి ఇంటిలో పేపర్ ఐపోయేవి. మల్లి పక్కరోజు పేపర్ కోసం ఎదురు చూసేవాడిని.
నాకు బ్లౌజ్ కటింగ్ రావడం లేదు అని మునీశా చాచి చెప్పను. ఏడున్నరకి ఇంటికి వెళ్ళిపోతుంది. నన్ను కూడా ఇంటికి తీసుకొని వెళ్ళింది. అన్నం తినే వరకు వదలలేదు. రోజు సాయంత్రం చాచి వల్ల ఇంటిలో భోజనం జాకెట్ కట్ చెయ్యడం కుట్టడం మొత్తం నేర్చుకున్నాను. ఈ ప్రక్రియ లో చిన్న అమ్మాయికి మత్ లో డౌట్స్ చెప్పను. చిన్న అమ్మాయి పేరు రబియా.పెద్ద అమ్మాయ పేరు యాస్మిన్
మునీశా చాచి తన పిల్లకు చదువు చెప్పమని అడిగింది కాని మునీశా చాచి కూడా చదువు చెప్పేటప్పుడు ఉండాలి అని షరతు మీద ఒప్పుకున్నాను.
ఇప్పుడు రాజు మాస్టర్ దగ్గర రోజుకు ఐదు గంటలు వెళ్తున్నాను. మధ్యాహ్నం రెండు నుంచి ఏడు వరకు. ఏడు గంటలకు మునీశా చాచి పిల్లలు ఇద్దరు వస్తారు. వాళ్లకు తొమిదిగంటల వరకు చదువు చెప్పి నేను హాస్టల్ కి వెళ్తాను. ఇలా రెండు నెలలు గడిచాయి. సాగరిక రెండు నెలలు అనుకున్నది మూడు నెలలు పట్టింది. మల్లి సాగరిక రావడం వల్ల కాలేజీ అవిన వెంటనే తాను నేను కలసి చదువుకోవడం. షావుకారు గారి వడ్డీ వసూళ్లు దీని వల్ల రాజు మాస్టారు దగ్గరకు లేట్ గా వెళ్తున్నాను . రోజు తిడుతున్నారు. ఒక రోజు ఇంక రావొద్దు అని చెప్పారు. నాకు జాకెట్స్, లంగాలు, షర్ట్ కుట్టడం బాగా వచ్చింది కానీ ఫాంట్ కుట్టడం దగ్గర కొంచం అనుభవమ్ కావాలి. ఇంక చేసేది లేక మాస్టారు దగ్గర మానేసాను.
మునీశా చాచి సలహా మేరకు ఒక కుట్టు మెషిన్ కొనుక్కున్నాను. చాచి వల్ల చాల బేరాలు వచ్చాయి. నేను చదువు చెప్పే సమయం లో చాచి నాకు కుట్టడం లో సహాయం చేసేది. ఇప్పుడు నా దినచర్య చాల సులువు చేసుకున్నాను. ఉదయం ఆరు నుంచి 8.౩౦ వరకు బట్టలు కుట్టడం తొమిది గంటలు నుంచి మధ్యాహ్నం రెండు గంటలవరకు కాలేజీ గంటలో వడ్డీ వసూళ్లు. మూడు గంటల నుంచి తొమిది గంటల వరకు బట్టలు కుట్టడం. ఏడు నుంచి తొమిది వరకు ట్యూషన్ తర్వాత హాస్టల్ కి వెళ్లడం. కొత్త కాబట్టి రోజుకు చాల కష్టపడేవాడిని ఉంకో నెల ఆలా కష్టపడ్డాను డబ్బులు వస్తున్నాయి కానీ నాకు ఆలా ఎక్కువ సేపు కుట్టడం వల్ల కాళ్ళు నెప్పులు వస్తున్నాయి.
డాక్టర్ దగ్గరకు వెళ్తే ఆలా కుడితే ఎముకులు ఆరిగిపోతాయి అని చెప్పారు. కుమారి అక్క ఒక సలహాఇచ్చింది బస్తి వాళ్లకు కుడితే జాకెట్ కి ఐదు రూపాయిలు తీసుకుంటున్నావు. నా జాకెట్ కుట్టించుకోవడానికి పది రూపాయిలు ఇస్తాను అంది. నేను అక్క మరి నా దగ్గర కుట్టించుకో నీకు తెలిసిన వాళ్లకు చెప్పు అన్నాను.
మునీశా చాచి కి విష్యం చెప్పను మంచిదే ఆరోగ్యం కన్నా ఏది ఎక్కువ కాదు. పక్క రోజు నుంచి ట్యూషన్స్ కి రావడం మానేశారు. అప్పుడపుడు ట్యూషన్ కి రావడం మానేస్తారు. వరసగా మూడు రోజులు మానేయడం ఇదే మొదటిసారి. విష్యం అర్ధం అవ్వింది.సాయంత్రం చాచి వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
చాచి ట్యూషన్ కి ఎందుకు రావడం లేదు.
చాచి:- యాస్మిన్ కి వంటిలో బాగోలేదు.
మరి రబియా ఎందుకు రాలేదు. చాచి మాటలాడలేదు నేను చాచా దగ్గరకు వెళ్లి డబ్బులు ఇచ్చి ఇన్ని రోజులు మీ ఇంటిలో భోజనం చేసినందుకు, చాచి నాకు కుట్టు పని లో సహాయం చేసినందుకు.
చాచా:- నీవు మా వాడివి అనుకోని భోజనం పెట్టాము దానికి డబ్బులు ఇస్తావా అని కోపం గా అన్నాడు. ఆ సమయానికి చాచా పెద్ద కొడుకు రహీమ్ కూడా ఉన్నాడు. పండు తప్పు ఆలా మాట్లాడకూడదు.
భాయ్ మరి నేను నా వాళ్ళు అని ట్యూషన్ చెపుతున్నాను అంతేకానీ చాచి తీసుకొని వచ్చే బేరాలవల్ల కాదు. చాచి ట్యూషన్ మనిపించేస్తే అర్ధం ఏమిటి నన్ను సొంతవాడిని అనుకోలేదు. వాళ్ళ బాషా లో ఏదో మాట్లాడుకున్నారు. రెపుడునుంచి వస్తాము అని చాచి చెప్పింది.
పక్క రోజు నుంచి ట్యూషన్ కి రావడం మొదలు పెట్టారు. వారం లో బస్తి నుంచి వచ్చిన జాకెట్స్ లు అన్ని కుట్టి ఇచ్చేసాను. బస్తి నుంచి వచ్చిన బేరాలు అన్ని రాజు మాస్టారు దగ్గరకు పంపాను. కుమారి అక్క తెలిసిన వాళ్ళ దగ్గరనుంచి నెమ్మదిగా బేరాలు వస్తున్నాయి, సాగరిక కు తెలిసిన వాళ్ళదగ్గరనుంచి వస్తున్నాయి. ఇంతకముందు అంత పని చెయ్యడం లేదు కానీ డబ్బులు బనే వస్తున్నాయి.
ట్యూషన్ చెప్పే టప్పుడు నేను జాకెట్లు కుట్టుకుంటాను వాళ్ళు నా ఎదురుగా కూర్చుని చదువుకుంటారు. ఇద్దరు తెలివైన పిల్లలు కాబట్టి పెద్ద ఎక్కువ శ్రద్ధ పెట్టనక్కర లేదు. చాచి ఇద్దరి మీద ఒక కన్ను వేసిఉంచుతుంది.
చాచా ఒక ఆదివారం ఉదయం ఐదున్నరకు కబేళా కి పిలిచాడు. బలవంతం గా మేక పుచ్చకాయలు మింగించాడు ఆ రోజులంతా వికారం గా ఉంది. సాయంత్రం చాచి రాగానే విష్యం చెప్పను చాచి నవ్వి అది మింగితే పిల్లలు పుట్టే సమశ్యలు రావు.
పిల్లలు సంగతి నాకు తెలియదు కానీ నాకు ఉదయం నుంచి వాంతులు కడుపులో పేగులు బయటకు వచ్చే లాగా ఉన్నాయి. ఐన వాటిని మింగడానికి పిల్లకు ఏమి సంబంధం చాచి.
చాచి:- ఆ విష్యం చాచా అడుగు. ఐన ముసలోడు ఇప్పుడు వరకు సొంత కొడుకులకు కూడా ఎప్పుడు ముగించలేదు కానీ నీకు మింగిచాడు.
నేను పక్క రోజు చాచా దగ్గరకు వెళ్లి మాట్లాడితే కొండ మేకపోతు పిచ్చకాయలు కానీ ఒకరకమైన కోడిపుంజుల పిచ్చకాయలు మిగితే సెక్స్ లో మంచి ఉషారుగా ఉంటారు. సెక్స్ సంబంధించి సమశ్యలు ఉండవు అని వాళ్ళ నమ్మకం.
ఒక రోజు కృష్ణ మామ, అత్తా, మల్లి వదిన మా ఇంటికి వచ్చారు. నాగు అన్న మల్లి వదినను వదిలెస్తున్నాడు ఎన్ని చెప్పిన ఎవ్వరు చెప్పిన వినడంలేదు. విడిపోయడం గురుంచి పంచాయతీ పెట్టారు. ఈ రోజు మల్లి అక్కకు పరీక్షలు చేస్తారు మల్లి అక్క లో లోపం లేదు అని నిరూపిస్తే ఇంకో పెళ్లి చెయ్యచ్చు అని మామ ఆలోచన. పరీక్షలు చేయించి వచ్చారు.
మామ:- ఇలా జరుగుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు నాకు ఒక సహాయం చెయ్యి నీవు కుట్టుపని నేర్చుకున్నావు కదా దానికి కూడా నేర్పు తనకాళ్ల మీద నిలబడడానికి ఉపయోగపడుతుంది.
మామ నేర్పుతాను కానీ మల్లి వదిన ఎక్కడ ఉంటుంది.
మామ:- ఇక్కడే ఉంది నేర్చుకుంటుంది. నీకు వంట వొండి పెడుతుంది.
మామ ఇద్దరం ఒకే ఇంటిలో ఉంటె అందరు ఇష్టంవచ్చిన మాటలు అనుకుంటారు మల్లి వదినకు మేలు కన్న నష్టం ఎక్కువ జరుగుతుంది.
మామ:- అనే వాళ్ళు ఏమైనా అంటారు కానీ నీగురుంచి నాకు తెలుసు పైగా నీవు పరాయివాడివికాదు.
ఏమనాలో తెలియక సరే అన్నాను. పంచాయతీ రోజు నేను ఊరుకి వెళ్ళాను. వార్డెన్ గారి భార్య (జాన్సీ) ని కలడానికి వెళ్ళాను.
వార్డెన్ గారి భార్య:- పండు వేషం మార్చావు వెలిగిపోతున్నావు.అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళావా.
ఏదో మీ అభిమానం అమ్మగారు. ప్రెసిడెంట్ గారి ఇంటికి వేళ్ళలేదు అమ్మగారు ఎప్పుడు ముందు మీరే అందుకే ఇక్కడికి వచ్చాను. ఆ మాటకి అమ్మగారిలో ఒకరకమైన సంతృప్తి చూసాను.
కుశలప్రశ్నలు అవ్విన తరవాత. అమ్మగారు కృష్ణ మామ మల్లి ని నా దగ్గర ఉంచుకొని కుట్టు పని నేర్పామన్నాడు.
వార్డెన్ గారి భార్య:- నీకు కుట్టు పని వచ్చా.
నేర్చుకున్నాను అమ్మగారు. ఇప్పుడు జాకెట్లు కుట్టడం మీద ఎక్కవు డబ్బులు వస్తున్నాయి. సాగరిక అమ్మగారు కి తెలిసిన వాళ్లకు కూడా నేనే కుడుతున్నాను.
వార్డెన్ గారి భార్య:- మరి నాకు కుట్టవా.
ఐయ్యో అమ్మగారు మీరు అడగాలా కుట్టు అని ఆదేశించాలి మీకు ఎప్పుడు కావాలి అంటె అప్పుడు చెప్పండి నేను కుట్టి ఇస్తాను.
వార్డెన్ గారి భార్య:- అసలు లోపం మల్లి లోనే ఉంది. ఇన్ని రోజులు ఎవ్వరికి తెలియనివ్వ లేదు మల్లికి కూడా తెలియదు. నీకు ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు జర్గర్తగా ఉండు. ఆలా జరగకుండా చూసుకోవడానికి మేము ఉన్నాము.
పంచాయతీలో మల్లి వదినకు విష్యం తెలిసింది విడిపోవడానికి పంచాయతీ ఒప్పుకుంది. నాగు అన్నాను కొంత డబ్బు ఇవ్వమని చెప్పారు.
వారం తరవాత మల్లి వదినను నా దగ్గర వదిలి వెళ్లిపోయారు.
చాచి విష్యం చెప్పను చాచి వదినకు కుట్టు పని నేర్పడం మొదలు పెట్టింది. రోజు మధ్యాహ్నం, సాయంత్రం నేర్పుతుంది. నెల రోజులు గడిచాయి వదిన చాల బాధ లో ఉంది ఎప్పుడు కళ్ళు ఎర్రగా ఉంటునాయి. వదిన ఉండడం వల్ల అప్పుడప్పుడు చాచి సాయంత్రం పిల్లతో రావడం మానేస్తుంది.
నెలరోజులైనా వదినతో ఇంకా మార్పు రాలేదు. దసరా వల్ల నా గిరాకీ చాల ఎక్కువ అవ్వింది. మామ, అత్తా కూడా వచ్చి వారం రోజులు ఉంది వెళ్లారు.
ఒక రోజు ఉదయం నేను హాస్టల్ నుంచి వచ్చాను మల్లి వదిన కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
నేను:- వదిన నీకు ఏమైనా చెప్పుకోవాలి అనిపిస్తే నాకు చెప్పుకో. నీకు ఒక సమశ్య ఉంది అంది పోవడానికి ఎన్నో చేసాము కానీ ఆగిపోలేదు. ఇప్పుడు మనకు ఆ సమశ్య ఉంది అని మనం అంగీకరించి బ్రతకాలి.
వదిన:- నేను ఏడుస్తుంది నా సమశ్య వల్లకాదు అందరు నన్ను మోసం చేసారు కట్టుకున్నవాడు, కనిపెంచిన తల్లి తండ్రులు.
నేను:- ఒక రకం గా చుస్తే నీవు బాధ పడతావు అని ప్రేమ తో వాళ్ళు చెప్పలేదు కానీ నాగు బావ లో మార్పు విష్యం బయటకు వచ్చింది. మరి నా విషయం చూడు వదిన నాకు తెలిసివాళ్ళు అందరు నన్ను మోసం చేసారు
చూడు ఇప్పుడు మామ నిన్ను ఇక్కడ పని నేర్చుకోవడానికి పెట్టాడు అనుకున్నాము. కానీ నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చెయ్యడానికి చూస్తున్నాడు అని తెలిసింది.
వదిన:- నిజమా..