11-01-2023, 08:12 PM
(11-01-2023, 12:03 AM)Takulsajal Wrote: ఈ కధ నాది కాదు మిత్రులారా
ఈ రచయిత మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు
మొదలు పెట్టింది నేనే కదా అందులోనూ స్టోరీ లైన్ నాది అని...
చాలా మంది అప్డేట్ అడుగుతున్నారని తప్పక నేనే రాసి అప్డేట్ పోస్ట్ చేసాను.. Updates లేట్ అవ్వొచ్చు
నాకు ఇంట్రెస్ట్ లేక పక్కన పెట్టిన కధ ఇది
కొంచెం అర్ధం చేసుకొమ్మని మనవి
Takulsajal గారు, తొందరగా ఒక మంచి పెద్ద అప్డేట్ పెట్టండి సార్...అది కూడా మా జానూకి ఉన్న పొగరంత పెద్దగా ఉండాలి....
-- సుహాసిని శ్రీపాద