11-01-2023, 05:16 PM
(11-01-2023, 12:03 AM)Takulsajal Wrote: ఈ కధ నాది కాదు మిత్రులారా
ఈ రచయిత మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు
మొదలు పెట్టింది నేనే కదా అందులోనూ స్టోరీ లైన్ నాది అని...
చాలా మంది అప్డేట్ అడుగుతున్నారని తప్పక నేనే రాసి అప్డేట్ పోస్ట్ చేసాను.. Updates లేట్ అవ్వొచ్చు
నాకు ఇంట్రెస్ట్ లేక పక్కన పెట్టిన కధ ఇది
కొంచెం అర్ధం చేసుకొమ్మని మనవి
Steering mi hand ki vastey driving super ga untadhi