10-01-2023, 12:47 PM
పాత్రలు ఎక్కువగా అనిపిస్తుండొచ్చు, ఈ ఎపిసోడ్ చదివి నాకలానే అనిపించింది...కానీ పాత్రల విశ్లేషణ, వాటి మనోభావాలు చాలా చక్కగా ఎక్ష్ప్లైన్ చేస్తున్నారు, దీన్ని బట్టి కథేంటి, ఎలా నడిపించాలి అని మీకొక డ్రాఫ్ట్ ఔట్ లైన్, ఒక క్లారిటీ ఉన్నట్లుంది (పాత్రలు రేపెలా ప్రవర్తిస్తాయో, దానికి తగ్గ మోటివ్ ఏంటో అని). నాదొక విన్నపం ఏంటంటే ఎక్కువ విరామం తీసుకోకుండా అప్పుడప్పుడు, మద్యమద్యలో అప్డేట్స్ ఇస్తుంటే పాఠకులకు సులభంగా ఉంటుంది మీ పాత్రలతో కనెక్టివిటీని కొనసాగించడానికి.
కథైతే చాలా ఇంటరెస్టింగా ఉంది, కొనసాగించండి...
కథైతే చాలా ఇంటరెస్టింగా ఉంది, కొనసాగించండి...
:
:ఉదయ్

