10-01-2023, 12:23 AM
(09-01-2023, 11:27 PM)DasuLucky Wrote: ఏంది బాసూ.. ఒక్కసారిగా ఇన్ని క్యారెక్టర్లను దించేశావు..
అప్డేట్స్ లో వేగం లేకుంటే ఇన్ని పాత్రలతో కనెక్ట్ అవ్వడం కష్టం. (నా అభిప్రాయం మాత్రమే.. ) టఫ్ టాస్క్ ఇది. ఎలా నడిపిస్తావో చూడాలి.
అప్డేట్ చాలా బాగుంది..
నీ అమూల్యమైన అభిప్రాయానికి చాలా థాంక్స్ బాస్...కథ గురించి క్లారిటీ నాకు ఉంది... కాకపోతే కథ వేగం మాత్రం చాలా వరకు నెమ్మదిగానే సాగుతుంది..ఇక క్యారెక్టర్స్ అంటావా కొత్తగా క్యారెక్టర్స్ ఏమీ లేవు మొదటి అప్డేట్ లో ఉన్నవే కాకపోతే వాళ్ళ గురించి కొంచెం డెప్తుగా ఎక్సప్లెన్ చేసాను.... ఇవ్వే కారెక్టర్స్ కాదు కథ ముందుకు సాగే కొద్ది చాలా వరకు క్యారెక్టర్స్ వస్తుంటాయి... చివరి వరకు ప్రతి క్యారెక్టర్ బ్రతికే ఉంటాయి....
కథను మీరు ఎంత ఇష్టపడితే అన్ని అప్డేట్స్ వస్తాయి మీ ప్రోత్సాహం లేకపోతే మాకు పెద్దగా ఇంట్రస్ట్ రాదు కాబట్టి చదివే ప్రతిఒక్కరి ప్రోత్సాహం మాకు కావాలి.......